అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. 2026 జులై 1ను అర్హత తేదీగా నిర్ణయించింది. బీఎల్వోలు జూన్ 15 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనుండగా, జులై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీఐ ఆదేశించింది.
Don’t receive OTP? Resend