సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో సీఐ నాగరాజు కస్టడీపై హైకోర్టు విధించిన నిబంధనలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైలులోనే విచారణ జరపాలన్న ఆదేశాలు దర్యాప్తు పురోగతికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరింది.
Login
Comments (0)