ఏపీలో మూడు అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి, రాయనపాడు, కంభం రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకం కింద దేశంలోని 1,300 రైల్వే స్టేషన్లను దశలవారీగా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడి వర్చువల్ గా ప్రారంభం చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ పాల్గొన్నారు.
Login
Comments (0)