రామ మందిరం సీఈఓ పదవికి మాజీ ఐపీఎస్ దరఖాస్తు
దిల్లీ: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పదవికి మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ దరఖాస్తు చేసుకున్నారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ఐపీఎస్ సేవల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. మూడేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్న ఈ పదవికి దరఖాస్తు చేయడం ఉత్తర్ప్రదేశ్లో చర్చనీయాంశమైంది.
Login
Comments (0)