అల్లు అర్జున్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ‘పుష్ప 2’ సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు, ‘35: చిన్నకథ కాదు’ చిత్రానికిగానూ నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. ఎక్కువ అవార్డులు ‘పుష్ప 2’ సినిమాకి వచ్చాయి.
Login
Comments (0)