కర్నూలు: తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానానికీ కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు వెల్లడైంది. తిరుమలతో పాటు శ్రీశైలం మల్లన్న దేవాలయానికీ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు 11 నెలలపాటు వైసిపి హయాంలో కల్తీ నెయ్యి సరఫరా అయింది. తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి, రూ.15.89 కోట్లు చెల్లించించినట్టు సిట్ కనుగొంది.
Don’t receive OTP? Resend