విడాకుల కోరిన నటుడు విజయ్ భార్య సంగీత
చెన్నై: టీవీకే అధినేత, సినీనటుడు విజయ్‌పై ఆయన భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించారు. ఒక సినీ నటితో విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధమే విడాకుల కారణమని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. విజయ్-సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. విజయ్ ఈ ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
Login
Comments (0)