నారా లోకేష్ పుట్టినరోజున టిటిడికి రూ.44 లక్షల విరాళం
జనవరి 23న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ టీటీడీకి రూ.44 లక్షల విరాళం అందజేశారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు ఈ మొత్తాన్ని గురువారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు డీడీ రూపంలో సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
Login
Comments (0)