నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ప్రముఖ సిక్కు గురువు తేజ్ బహదూర్ 350 షాహిదీ సమాగమంలో పవన్ కల్యాణ్ ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘350 ఏళ్లు గడిచినా మనమంతా తేజ్ బహదూర్ బలిదానాన్ని స్మరిస్తున్నామంటే ఆయన త్యాగం చారిత్రక సంఘటనే కాదు.. ప్రతి మనిషిలోని వివేకానికి పరీక్ష' అని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, సిక్కు మత పెద్దలు పాల్గొన్నారు.
Don’t receive OTP? Resend