తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు
తిరుమల: వెంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. నిర్దేశించిన 7 లక్షల లక్ష్యాన్ని మించి, తొమ్మిది రోజుల్లో 7.09 లక్షల మందికి దర్శనాలు కల్పించిన టీటీడీ, ఇవాళ మరో 75 వేల మందికి అవకాశం ఇచ్చింది. పది రోజుల్లో మొత్తం 8 లక్షల మందికి దర్శనాలు జరగనున్నాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ విజయవంతమైంది. తొమ్మిది రోజుల్లో హుండీ ఆదాయం ₹36.86 కోట్లు కాగా, 2.06 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
Login
Comments (0)