మెగా డీఎస్సీపై హైకోర్టులో వైసిపి పిల్
అమరావతి: మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ జాబితాపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. డీఎస్సీకి సంబంధించిన డిజిటల్ రికార్డులు, సర్వర్లు, ఫైళ్లను భద్రపరచాలని, అక్రమ నియామకాలను రద్దు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
Login
Comments (0)