అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైసిపి అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని వైసిపి వర్గాలు తెలిపాయి. బెంగళూరులో ఉన్న జగన్ శనివారం ఉదయం ‘ఎక్స్’లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ జాతీయ పతాకావిష్కరణకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు వెలువడలేదు. మరోవైపు తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీనిపై టిడిపి విమర్శలు గుప్పించింది.
Don’t receive OTP? Resend