రాహుల్‌ను దాటేసిన విజయ్ ఇన్‌స్టా ఫాలోవర్లు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ కంటే ఎక్కువకు చేరింది. ప్రస్తుతం విజయ్‌కు 1.87 కోట్ల మంది, రాహుల్‌గాంధీకి 1.47 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 23 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, టీవీకే పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో ఇన్‌స్టాగ్రామ్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది.
Login
Comments (0)