వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల వారిలో ఆందోళన
వియత్నాంలోని ఫు క్యూక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు మునిగిపోవడంతో పలువురు గల్లంతయ్యారు. బోటులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మొబైల్ డీలర్లు ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనలో మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదానికి వాతావరణ మార్పులే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Login
Comments (0)