భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శుక్రవారం ఉదయం 10.30 గంటల నాటికి కల్యాణకట్ట, స్నానఘట్టాలు నీటమునిగాయి. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Don’t receive OTP? Resend