న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము రూ.98,073 కోట్లకు చేరింది. గత ఏడాది జూన్ నాటికి ఉన్న రూ.90,545 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది జనవరి చివరికి ఈ మొత్తం పెరిగింది. ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలు, మరణించిన బంధువుల డిపాజిట్ల గురించి కుటుంబాలకు తెలియకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Don’t receive OTP? Resend