తమ్మినేని సీతారాం, భార్యపై భూ కబ్జా కేసు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో రూ.3–4 కోట్ల విలువైన భూమి కబ్జా యత్నం కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుటుంబసభ్యులతో పాటు 13 మందిపై కేసు నమోదైంది. వీరిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి తెలిపారు. నకిలీ మరణ ధ్రువీకరణ, తప్పుడు వారసత్వం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Login
Comments (0)