అనంతపురం: పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీని దేశంలో నంబర్ వన్‌గా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కణేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ సంస్థ రూ.10 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. సుజ్లాన్ ఎస్-144 బ్లేడ్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించారు.
Don’t receive OTP? Resend