ఢిల్లీ: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ని పిటిషన్ ని సుప్రీం కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. సిబిఐ దర్యాప్తు చేసి రిపోర్టు సమర్పించిన తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ కోసం ఏక సభ్య కమిటిని వేయటం చెల్లదని సుబ్రమణ్యస్వామి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం, స్వామి వాదనతో ఏకభవించలేదు. ఏపి ప్రభుత్వం ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
Don’t receive OTP? Resend