న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 14 పోస్టాఫీసులను కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. యువత కోసం వర్సిటీల్లో ‘నెక్ట్స్ జెన్’ పోస్టాఫీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 110 పోస్టాఫీసులను ఆధునికీకరించినట్లు పేర్కొన్నారు. రూ.5,700 కోట్లతో డిజిటల్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చామని, డాక్ సేవ యాప్లో అన్ని తపాలా సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని వెల్లడించారు.
Don’t receive OTP? Resend