ఢిల్లీ: తిరుమల వివాదంపై సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో సిబిఐ సిట్ నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం సోమవారం విచారణ చేపట్టనుంది.
Don’t receive OTP? Resend