విశాఖపట్నం: గూగుల్ తన డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఒక కీలక మైలురాయి కానుందని ప్రముఖులు పేర్కొన్నారు. భారీ పెట్టుబడులతో డిజిటల్ మౌలిక సదుపాయాలు పెంపొందనున్నాయి. సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విన వైష్ణవ్, ఐటి మంత్రి నారా లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Don’t receive OTP? Resend