సాంప్రదాయ మీడియాను దాటేసిన సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫామ్స్
ప్రపంచవ్యాప్తంగా వార్తల కోసం ప్రజలు సంప్రదాయ మీడియా కంటే సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారని రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. 48 మార్కెట్లలో దాదాపు లక్ష మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. వార్తల పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వినియోగ ధోరణులు మారుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ప్రతి వారం 77 శాతం మంది ఆన్లైన్ న్యూస్ వీడియోలు వీక్షిస్తున్నట్లు నివేదిక తెలిపింది.
Login
Comments (0)