20 వేల ఓట్ల ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిశోర్
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ విజయానికి చేరువయ్యారు. 28 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆయనకు 59,213 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 19,419 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నీరజ్ కుమార్‌కు 39,794 ఓట్లు రాగా, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 13,260 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Login
Comments (0)