బంకీపూర్ ఉపఎన్నిక కౌంటింగ్: ఆధిక్యంలో ప్రశాంత్ కిశోర్
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 862 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్ లో కూడా ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ప్రశాంత్ కిశోర్‌కు ఇది కీలక పోరుగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ రాజీనామాతో ఈ ఉపఎన్నిక జరిగింది.
Login
Comments (0)