బంకీపూర్‌లో 6 వేల ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిశోర్
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆయన బీజేపీ అభ్యర్థిపై 6 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ విజయం దిశగా దూసుకెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Login
Comments (0)