ప్రశాంత్ కిశోర్ ఆస్తులు రూ.121 కోట్లు
పట్నా: బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు, భార్య జాహ్నవి దాస్‌కు కలిపి రూ.121.71 కోట్ల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రశాంత్ కిశోర్‌కు రూ.22.19 కోట్లు, ఆయన భార్యకు రూ.99.51 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Login
Comments (0)