ఆంధ్రా పేపర్ మిల్స్‌పై ఇక ఉపేక్షించబోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి కాలుష్యంలో సగం పేపర్ మిల్స్ వల్లేనని ఆరోపించారు. నదిలోకి కాలుష్యం విడిచిపెడుతూ పన్నులు చెల్లించడం లేదని విమర్శించారు. 12 ఏళ్లుగా పన్నులు చెల్లించలేదని, నోటీసు ఇచ్చి మూడు నెలల సమయం ఇచ్చినా స్పందించలేదన్నారు. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు.
Don’t receive OTP? Resend