ఏపీలో విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు 5 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈవీ పాలసీతో పర్యావరణహిత రవాణా వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నామని చెప్పారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే ఐదేళ్లపాటు రోడ్డు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Don’t receive OTP? Resend