ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ ఫుల్ ఉమన్ 2026గా నారా బ్రాహ్మణికి గుర్తింపు
ముంబై: ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026 సదస్సులో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రత్యేక వక్తగా పాల్గొన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణం, రైతులతో ఏర్పడిన విశ్వాసం, డెయిరీ రంగంలో ఆవిష్కరణలు రైతుల జీవనోపాధి, పోషకాహారం, దీర్ఘకాలిక బాధ్యతతో ముడిపడి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ గుర్తింపు హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబం, రైతులు, ఉద్యోగులందరికీ చెందుతుందని తెలిపారు.
Login
Comments (0)