నిలకడగా నాదెండ్ల బ్రహ్మం ఆరోగ్యం
తీవ్ర అస్వస్థతకు గురైన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు విజయవాడ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన స్పృహలోకి వచ్చి చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. మరో 48 గంటల పాటు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని వైద్యులు పేర్కొనగా, మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలను సమీక్షిస్తున్నారు.
Login
Comments (0)