అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎఫ్పీపీసీఏలో రూ.940.07 కోట్ల మిగులును చూపిన డిస్కంలు యూనిట్‌కు 13 పైసల వరకు విద్యుత్ చార్జీలను తగ్గించే ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఆమోదం లభిస్తే వరుసగా రెండోసారి ట్రూడౌన్ అమలుకానుంది.
Don’t receive OTP? Resend