ఏపీ, తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తెలంగాణలో ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వేని ఈసీఐ పొడిగించింది.
Login
Comments (0)