పేపర్ లీక్‌లపై కొత్త బిల్లు: మోదీ
పేపర్ లీక్ ఘటనలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. లీక్‌లను అరికట్టే కొత్త బిల్లుపై శుక్రవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని, త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెడతామని తెలిపారు. పేపర్ లీక్‌లు లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్రంగా ప్రభావితం చేశాయని పేర్కొంటూ, నిందితులపై వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
Login
Comments (0)