అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో నేరుగా చర్చించేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, భూకుంభకోణాలపైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కంకిపాడులో జరిగిన టిడిపి సమావేశంలో మాట్లాడిన ఆయన, తమ ప్రభుత్వం 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు.
Don’t receive OTP? Resend