అమెరికా రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి వాసి మృతి
ఆమనగల్లు: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి(44) మృతి చెందారు. సిగ్నల్ వద్ద కారు ఆపి ఉండగా మరో వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భర్త రామకృష్ణారెడ్డితో కలిసి న్యూజెర్సీలో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Login
Comments (0)