సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ సినీనటి పావలా శ్యామల(75) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. 1985లో 'బాబాయ్ అబ్బాయ్' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, 'స్వర్ణకమలం' చిత్రంతో గుర్తింపు పొందారు. గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు.
Login
Comments (0)