జోగి రమేశ్ కుటుంబం ముందస్తు బెయిల్ పిటిషన్
విజయవాడ: వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేశ్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది. జోగి రమేశ్‌తో పాటు కుటుంబ సభ్యులపై ఆయన పెద్ద కోడలు జోగి మేఘన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Login
Comments (0)