వైసిపి అధినేత జగన్ విశాఖ పర్యటన సందర్భంగా కార్యకర్తల భారీ జనసమీకరణతో ఎయిర్పోర్టు వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలను అడ్డుకోవడంతో విమాననగరం-షీలానగర్ మార్గంతో పాటు చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజు పరామర్శకు జగన్ విశాఖ వచ్చారు. ర్యాలీలు, జనసమీకరణకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా కార్యకర్తలు నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.
Don’t receive OTP? Resend