లోకేశ్ రాజీనామా చేస్తారా?: జగన్ ప్రశ్న
అమరావతి: కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎన్డీయే ప్రభుత్వ జవాబుదారీతనానికి నిదర్శనమైతే, ఏపీలో డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేస్తారా అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. లేదంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడి పదవిని కాపాడుకుంటారా అని 'ఎక్స్' వేదికగా నిలదీశారు.
Login
Comments (0)