అమరావతి: డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, డీఎస్సీలో జరిగిన అన్ని అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యువత డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.
Don’t receive OTP? Resend