అమెరికాలో భారతీయుడిపై మతం పేరుతో కత్తిదాడి
అమెరికాలోని ఉటా రాష్ట్రంలో భారతీయుడు సయ్యద్ సోహైలుద్దీన్పై మతం పేరుతో కత్తితో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగుడు అతని మతం గురించి అడిగి 15 సార్లు కత్తితో పొడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన సోహైలుద్దీన్కు శస్త్రచికిత్స చేశారు. నిందితుడు పీటర్ మైఖేల్ లార్సెన్ను హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
Login
Comments (0)