ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేత
అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై నమోదైన కేసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది.
Login
Comments (0)