టీఎంసీకి రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరాయక్లను జూలై 24న జరిగే రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. వీరి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలకే ఇప్పుడు బీజేపీ తరఫున బరిలోకి దింపింది.
Don’t receive OTP? Resend