పింఛన్దారుడి ఖాతాలో రూ.759 కోట్లు
పట్నా: బిహార్లో వృద్ధాప్య పింఛన్ తీసుకున్న 82 ఏళ్ల వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.759 కోట్లు ఉన్నట్లు చూపించడంతో కలకలం రేగింది. అతడి దివ్యాంగ కుమారుడి ఖాతాలోనూ అదే మొత్తం కనిపించింది. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తుండగా, అసలు కారణాలపై పోలీసులు, బ్యాంకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Login
Comments (0)