ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ముసాయిదా ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేశారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 3.71 కోట్ల మంది (89.22 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించినట్లు వెల్లడించారు. 7.37 లక్షల మంది పేర్లు పలుచోట్ల నమోదైనట్లు గుర్తించారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
Don’t receive OTP? Resend