పీపీపీలో రూ.1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద రూ.1,23,229 కోట్ల విలువైన 260 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారుల సమీక్షలో వెల్లడైంది. పోర్టులు, షిప్‌యార్డులు, ఎయిర్‌పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, రహదారులు, సౌర విద్యుత్ తదితర రంగాల్లో ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. పీపీపీ విధానంతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Login
Comments (0)