ముంబయి: దేశీయ స్థిరాస్తి రంగంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం తొలిసారిగా గ్రోహే-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. అదానీ ప్రాపర్టీస్ విలువ ఏడాదిలో రూ.38 వేల కోట్లు పెరిగి రూ.90,400 కోట్లకు చేరింది. దీంతో రాజీవ్ సింగ్‌ను అధిగమించి దేశంలోనే అత్యంత ధనవంతులైన స్థిరాస్తి రంగ కంపెనీ యజమానులుగా అవతరించారు.
Don’t receive OTP? Resend