తెలంగాణ పాలిటెక్నిక్ ఫలితాలు వెల్లడి
తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. నామాల లోకేశ్ (వరంగల్) ఫస్ట్ ర్యాంక్ సాధించగా, బోనోతు హేమనాథ్ (సూర్యాపేట) రెండో ర్యాంక్ సాధించాడు.
Login
Comments (0)