డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళతా: షేక్ హసీనా
భారత్‌లో ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తనను అరెస్ట్ చేసినా, హత్య చేసినా స్వదేశంలోనే ఎదుర్కొంటానని చెప్పారు. విద్యార్థుల ఉద్యమంపై అణిచివేత కేసులో బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు గైర్హాజరీలో మరణదండన విధించిన విషయం తెలిసిందే.
Login
Comments (0)